తొలి బోనం
- kranthi kumar
- Aug 28
- 1 min read

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు - 2025 ప్రారంభోత్సవం సందర్భంగా లంగర్ హౌజ్ చౌరస్తా లో శ్రీశ్రీశ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి ,అమ్మవారికి సమర్పించడం జరిగింది
Comments